వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ విలువలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి భారతీ ఎయిర్‌టెల్ రెండో అతిపెద్ద కంపెనీగా నిలిచింది. సోమవారం ట్రేడింగ్‌లో ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.11.90 లక్షల కోట్లకు చేరగా, హెచ్‌డీఎఫ్‌సీ విలువ రూ.11.80 లక్షల కోట్లుగా నమోదైంది.
గత నాలుగు రోజుల్లో ఎయిర్‌టెల్ షేరు 11 శాతం లాభపడటంతో ఈ ఘనత సాధ్యమైంది. ప్రస్తుతం రూ.18.11 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Comments
Loading comments...

