Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌లైన్స్‌కు రూ.920 కోట్ల రుణాలు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 6:03 PM ఆల్ ఇండియా బిజినెస్
ఎయిర్‌లైన్స్‌కు రూ.920 కోట్ల రుణాలు - Udayam
పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం నుంచి విమానయాన రంగాన్ని ఆదుకునే ఈసీఎల్‌జీఎస్‌ 5.0 కింద ఇప్పటివరకు ఎయిర్‌లైన్స్‌కు రూ.920.22 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. రూ.5,000 కోట్ల కేటాయింపులో జూలై 31 నాటికి ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని కేంద్రం తెలిపింది. వాటిలో నాలుగు దరఖాస్తులకు రుణాలు మంజూరయ్యాయి. మూడు రుణాలకు రూ.912.40 కోట్ల గ్యారంటీలు జారీ అయ్యాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు తెలిపారు.

Comments

G
Loading comments...