Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణాల జోరుతో Airbnb జోరు

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Aug 07, 2026 10:49 AM ఆల్ ఇండియా బిజినెస్
ప్రయాణాల జోరుతో Airbnb జోరు - Udayam Digital
ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ బలంగా కొనసాగడంతో ఎయిర్‌బీఎన్‌బీ వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను మరోసారి పెంచింది. ఈ ప్రకటనతో కంపెనీ షేరు ఆఫ్టర్‌-మార్కెట్ ట్రేడింగ్‌లో సుమారు 11% ఎగసింది. రెండో త్రైమాసికంలో బుకింగ్‌లు 10% పెరిగాయి. ఈ ఏడాది చివర్లో ఏఐ ఆధారిత సెర్చ్‌, వ్యక్తిగతీకరించిన సేవలు, వాయిస్‌ సపోర్ట్ వంటి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...