వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి బుగ్గ సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. కారు యజమాని కొలనూర్‌కు చెందిన బిట్లా ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

