Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టాలు

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 29, 2026 10:52 AM అల్ ఇండియా జాతీయ
ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టాలు - Udayam Digital
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాలను నమోదు చేసింది. ఆ ఏడాదిలో సంస్థకు రూ.22,238 కోట్ల నికర నష్టం వచ్చినట్లు వెల్లడైంది. 2024-25లో నమోదైన రూ.10,859 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టం రెట్టింపైంది. ఇదే సమయంలో ఆదాయం రూ.6,673 కోట్లు తగ్గి రూ.70,081 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...