Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎయిర్‌ ఇండియా పైలట్‌కు డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌

Follow Udayam on Google
Sai Sep 04, 2026 3:39 PM జాతీయంGeneral
ఎయిర్‌ ఇండియా పైలట్‌కు డ్రగ్‌ టెస్ట్‌లో పాజిటివ్‌ - Udayam
ఆగస్టు 4న ఫుకెట్‌-ఢిల్లీ విమానంలో జరిగిన ప్రమాదంపై ఏఏఐబీ విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో కీలక విషయం వెలుగుచూసింది. విమానం కమాండర్‌ పైలట్‌ సైకో-యాక్టివ్‌ పదార్థాల పరీక్షలో నాన్‌-నెగెటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. పైలట్‌ రక్త నమూనాను నిర్ధారణ పరీక్షకు పంపగా ఫలితం కూడా నాన్‌-నెగెటివ్‌గా వచ్చింది. కో-పైలట్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌గా తేలారు. ఘటనపై సాంకేతిక దర్యాప్తు కొనసాగుతోందని ఏఏఐబీ తెలిపింది

Comments

G
Loading comments...