Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన ఎయిరిండియా అంతర్జాతీయ టికెట్ ధరలు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 03, 2026 6:26 AM జాతీయంబిజినెస్
తగ్గిన ఎయిరిండియా అంతర్జాతీయ టికెట్ ధరలు - Udayam
విమాన ఇంధన సర్‌ఛార్జీలను ఎయిరిండియా తగ్గించింది. ముడిచమురు ధరలు తగ్గడంతో జులై 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. దీనివల్ల అమెరికా, ఐరోపా, యూకే, ఆస్ట్రేలియా విమాన టికెట్ల ధరలు తగ్గాయి. ప్రయాణికులకు సుమారు 80 డాలర్ల వరకు ఉపశమనం లభించనుంది.

Comments

G
Loading comments...