Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ ఇండియా: విమాన సర్వీసుల పునరుద్ధరణ యోచన!

Follow Udayam on Google
భరత్ తేజ Jun 27, 2026 11:08 AM జాతీయంబిజినెస్
ఎయిర్ ఇండియా: విమాన సర్వీసుల పునరుద్ధరణ యోచన! - Udayam
పశ్చిమాసియా సంక్షోభం తగ్గడంతో విమాన ఇంధన ధరలు మోడరేట్ అవ్వడం, వైమానిక పరిమితులు సడలడంతో తాము తగ్గించిన అంతర్జాతీయ, దేశీయ విమాన సర్వీసులను మళ్లీ పునరుద్ధరించే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. ఇంధన ధరల భారం వల్ల గతంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను తగ్గించాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది మరో ఎనిమిది కొత్త వైడ్-బాడీ విమానాలు సేవలలోకి రానున్నాయని, జూన్‌లో విమానాల సమయపాలన (OTP) 86 శాతానికి మెరుగైందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...