Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50-60 కొత్త విమానాలతో ఎయిరిండియా విస్తరణ

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 20, 2026 11:58 AM జాతీయంబిజినెస్
50-60 కొత్త విమానాలతో ఎయిరిండియా విస్తరణ - Udayam
వచ్చే 18 నెలల్లో 50-60 కొత్త విమానాలను చేర్చుకోనున్నట్లు ఎయిరిండియా సీసీఓ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. విమానాల ఆధునికీకరణ ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే నిలిపివేసిన విమాన సర్వీసులను మళ్లీ పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను మెరుగైన అనుభవాన్ని అందించే 'వ్యాల్యూ క్యారియర్'గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...