Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIPC చైర్మన్‌గా మధు గౌడ్‌

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 11:03 AM రంగారెడ్డి General
 AIPC చైర్మన్‌గా మధు గౌడ్‌  - Udayam
ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ (AIPC) చైర్మన్‌గా ఎల్బీనగర్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధు గౌడ్‌ యాష్కీ గౌడ్‌ నియమితులయ్యారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆయనకు కొత్త బాధ్యతలు దక్కడంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారు.

Comments

G
Loading comments...