Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ వేళల్లో మార్పు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 22, 2026 11:10 AM యాదాద్రి భువనగిరిGeneral
ఎయిమ్స్ బీబీనగర్ ఓపీడీ వేళల్లో మార్పు - Udayam
ఎయిమ్స్ బీబీనగర్‌లో ఓపీడీ రిజిస్ట్రేషన్ సమయాలను ఆగస్టు 1 నుంచి మారుస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, శనివారం ఉదయం 8 నుంచి 10:30 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి. ఇతర ఎయిమ్స్ సంస్థల వేళలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని ప్రత్యేక విభాగాలు నిర్దిష్ట వారాల్లో మాత్రమే సేవలు అందిస్తాయని రోగులు గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...