వార్తలకు తిరిగి వెళ్లండి
ఎయిమ్స్ బీబీనగర్: ఓపీడీ వేళల్లో మార్పులు

యాదాద్రి జిల్లా ఎయిమ్స్ బీబీనగర్‌లో ఆగస్టు 1 నుంచి అవుట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) రిజిస్ట్రేషన్ సమయాలు మారాయి. సోమవారం నుండి శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 8 నుండి 10:30 వరకు మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి.
కార్డియాలజీ, న్యూరాలజీ వంటి ప్రత్యేక విభాగాల సమయాల్లోనూ మార్పులు జరిగాయి. ఆసుపత్రికి వెళ్లేముందు ఈ వివరాలు గమనించాలని కోరారు.
Comments
Loading comments...