Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మకు ఎస్పీ జానకి నివాళులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:53 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఐలమ్మకు ఎస్పీ జానకి నివాళులు - Udayam
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఐపీఎస్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ అన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...