Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐలమ్మ పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 11:26 AM ఖమ్మంతెలంగాణ
ఐలమ్మ పోరాట స్ఫూర్తి స్ఫూర్తిదాయకం: జిల్లా కలెక్టర్ - Udayam
తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. శనివారం ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 131వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు.

Comments

G
Loading comments...