వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో TWU, SWF ఐక్య కూటమి అభ్యర్థులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం కూటమి నిరంతరం పోరాడుతుందని ఆయన తెలిపారు.
ఐక్య కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను ఎమ్మెల్యే కోరారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

