వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గొండి మండలం శివాజీనగర్ గ్రామంలో గత ఐదేళ్లుగా రాజకీయాలకు అతీతంగా గ్రామస్థులంతా కలిసి ఒకే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వినాయక యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఒకే చోట పూజలు నిర్వహిస్తున్నారు.
గ్రామస్థుల ఐక్యతను పలువురు అభినందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో శివాజీనగర్ ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసిస్తు
Comments
Loading comments...

