Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIKMS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భూమయ్య

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 2:39 PM నిజామాబాద్General
AIKMS రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భూమయ్య - Udayam
నిజామాబాద్: అఖిల భారత రైతు కూలీ సంఘం (AIKMS) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేల్పూర్ భూమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంచిర్యాలలో జరిగిన 9వ రాష్ట్ర మహాసభల్లో ఆయనను ఎన్నుకున్నట్లు జిల్లా ఉపాధ్యక్షుడు అగ్గు ఎర్రన్న తెలిపారు. రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్న భూమయ్యకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...