వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో 1484 గ్రూప్-బీ, సీ పోస్టుల భర్తీకి సీఆర్ఈ-5 నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. పరీక్షలు జూలై 25 నుండి 27 వరకు జరుగుతాయి. పూర్తి వివరాలకు www.aiimsexams.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Comments
Loading comments...

