వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాబాద్‌లోని ఐఎస్ సదన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'శాలిని హాస్పిటల్'ను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ MLA శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.
స్థానిక ప్రజలకు అందుబాటు ధరలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఈ సందర్భంగా ఆయన సూచించి, శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

