వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్‌లో ఐఏఎస్ అధికారి పొమ్మాల సునీల్‌కుమార్‌తో ఐఏఎస్ ఆశావహుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సివిల్స్ పరీక్షకు పద్ధతిబద్ధమైన ప్రణాళిక, క్రమశిక్షణ, సమకాలీన అంశాలపై అవగాహన అవసరమన్నారు.
విశ్లేషణాత్మక నైపుణ్యాలు, నిరంతర కృషితో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ప్రజా సేవలో బాధ్యతలను గుర్తించి ముందుకు సాగాలని తెలిపారు. కార్యక్రమంలో 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

