Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రోజుల పని దినాలు కల్పించాలంటూ బ్యాంకు ఉద్యోగాలు నిరసన ర్యాలీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 11, 2026 12:35 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఐదు రోజుల పని దినాలు కల్పించాలంటూ బ్యాంకు ఉద్యోగాలు నిరసన ర్యాలీ - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఐదు రోజులు పని దినాలను కల్పించాలంటూ బ్యాంకు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్ రీజినల్ సెక్రెటరీ రాజశేఖర్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజులు పని దినాలు కల్పించాలంటూ పలు దశల్లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అది వెంటనే పరిష్కరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...