వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలని గ్రామ సర్పంచ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. సోమవారం బాపన్‌పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో TSACS ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అనంతరం ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అశోక్, నరసింహ, రాములు, జనార్దన్, ఉదయ్‌కుమార్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

