Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో వార్డులో హియరింగ్ ప్రక్రియ

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:36 PM వనపర్తిGeneral
ఐదో వార్డులో హియరింగ్ ప్రక్రియ - Udayam
ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలోని ఐదో వార్డులో మంగళవారం హియరింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరేష్ కుమార్ తెలిపారు. ఓటర్ల దరఖాస్తులు, ఆధార పత్రాలు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. అవసరమైన పత్రాలను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత బీఎల్‌ఓలకు సూచించారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...