Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదో షెడ్యూల్ అమలులో లోపాలపై వినతి

Follow Udayam on Google
B Ganga Sep 07, 2026 9:11 PM పార్వతీపురం మన్యంGeneral
ఐదో షెడ్యూల్ అమలులో లోపాలపై వినతి - Udayam
జిల్లాలో ఐదో షెడ్యూల్ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్, ITDA POకు కమిటీ తరఫున వినతిపత్రం సమర్పించారు. ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజన సంక్షేమం, భూబదలాయింపులు, పేసా చట్టం అమలుపై రాష్ట్రపతికి నివేదికను పంపాలన్నారు.

Comments

G
Loading comments...