Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఆర్‌ఆర్ ఫేజ్–3 పనులను పరిశీలించిన ఎంపీ పెమ్మసాని

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 7:26 PM గుంటూరుGeneral
ఐఆర్‌ఆర్ ఫేజ్–3 పనులను పరిశీలించిన ఎంపీ పెమ్మసాని - Udayam
గుంటూరు శిల్పారామం నుండి పెదపలకలూరు వరకు 4.25 కిలోమీటర్ల మేర చేపడుతున్న ఐఆర్‌ఆర్ ఫేజ్–3 రహదారి పనులను ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం పరిశీలించారు. వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు సహకారంతో రూ. 48 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...