Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఏఐ ఉద్యోగాలను హరించదు

Rajdeep Sardesai Jun 04, 2026 4:48 AM అల్ ఇండియా 11 viewsabout 3 hours ago
ఏఐ ఉద్యోగాలను హరించదు - Udayam Digital
ఏఐతో భారీగా ఉద్యోగాలు గల్లంతవుతాయన్న ఆందోళనలపై ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఊరటనిచ్చే ప్రకటన చేశారు. వైట్-కాలర్ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం తాను భయపడినంతగా లేదని, తన అంచనాలు తప్పాయని ఆయన అంగీకరించారు. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా, ఉద్యోగాల్లో ఉండే మానవీయ కోణాన్ని ఏ కృత్రిమ మేధ భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...