వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగదారులకు 24 గంటలూ వేగవంతమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని హనుమకొండ సర్కిల్ ఎస్‌ఈ సామ్యనాయక్ తెలిపారు.
87124 81489 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ పంపితే ఫిర్యాదులు, బిల్లింగ్, కొత్త కనెక్షన్, సోలార్ తదితర సేవలకు సంబంధించిన సమాచారం పొందవచ్చన్నారు. టోల్‌ఫ్రీ 1912ను కూడా వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

