Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2030కి 10 లక్షల మందికి ఏఐ శిక్షణ

Follow Udayam on Google
Aditi Sethi Jun 10, 2026 10:04 AM జాతీయంబిజినెస్
2030కి 10 లక్షల మందికి ఏఐ శిక్షణ - Udayam
దేశంలో కృత్రిమ మేధ (AI) రంగంలో నైపుణ్యాల లేమి సవాలుగా మారిందని సేల్స్‌ఫోర్స్ సీఈఓ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. 6 లక్షల ఏఐ ఉద్యోగాలకు గిరాకీ ఉంటే 4.2 లక్షల మందే అందుబాటులో ఉన్నారన్నారు. ఈ అంతరాన్ని తగ్గించేందుకు 2030 నాటికి 10 లక్షల మందికి ఉచితంగా ఏఐ శిక్షణ ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె ఈ మేరకు వెల్లడించారు.

Comments

G
Loading comments...