Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ పులి.. ఫేక్ కలకలం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 05, 2026 7:31 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఏఐ పులి.. ఫేక్ కలకలం - Udayam
శ్రీసత్యసాయి జిల్లా బొంతలపల్లిలో ఏఐ (AI) సాంకేతికతతో సృష్టించిన పులి ఫొటో స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. ఆనంద్ అనే వ్యక్తి ఈ నకిలీ చిత్రాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అటవీ అధికారులు పరిశీలించగా పులి సంచారం అవాస్తవమని తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Comments

G
Loading comments...