Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాల అడ్డుకట్టకు ఏఐ సేవలు: డీజీపీ

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 17, 2026 10:11 AM హైదరాబాద్General
సైబర్ నేరాల అడ్డుకట్టకు ఏఐ సేవలు: డీజీపీ - Udayam
సైబర్ నేరాల నమోదులో వేగవంతమైన సేవల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవలను విస్తరించాలని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ నేరాల ఆర్థిక నష్టం 20 శాతం తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అలాగే సేఫ్ సిటీ ప్రాజెక్టు సమర్థ అమలు ద్వారా పౌరులకు మరింత మెరుగైన భద్రత లభిస్తుందని తెలిపారు. అత్యాధునిక సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా నేరాల నివారణను విస్తృతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...