Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదులపై ఏఐ సంచలన విజయం

Follow Udayam on Google
రాజిత దేవి Jun 23, 2026 2:14 PM జాతీయంGeneral
న్యాయవాదులపై ఏఐ సంచలన విజయం - Udayam
ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌కు చెందిన ఒక 'ఏఐ' లా ఫర్మ్.. మానవ లాయర్లపై కోర్టులో చారిత్రాత్మక విజయం సాధించింది. ఒక ఫ్రీలాన్స్ ఎగ్జిక్యూటివ్‌కు రావాల్సిన బకాయిల కేసులో 'గార్‌ఫీల్డ్ ఏఐ' అనే చాట్‌బాట్ క్లయింట్ తరఫున లీగల్ డాక్యుమెంట్లన్నింటినీ విజయవంతంగా రూపొందించింది. రూ. 8.79 లక్షల విలువైన ఈ చిన్న వివాదంలో ఏఐ కేవలం రూ. 50 వేల ఖర్చుతోనే కేసును సిద్ధం చేసి, చివరలో ఒక మానవ బారిస్టర్‌ను నియమించి కోర్టులో గెలిచింది.

Comments

G
Loading comments...