Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ‘ఏఐ కిల్ స్విచ్ యాక్ట్

Follow Udayam on Google
అమెరికాలో ‘ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ - Udayam
కృత్రిమ మేధస్సు (AI) వల్ల భవిష్యత్తులో మునుముందు ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ‘ఏఐ కిల్ స్విచ్ యాక్ట్’ (AI Kill Switch Act) అనే సరికొత్త బిల్లును ప్రతిపాదించింది. అత్యంత శక్తివంతమైన ఏఐ వ్యవస్థలను నియంత్రించేందుకు, అవసరమైతే వాటిని నిలిపివేయడానికి లేదా నిరోధించడానికి ఈ చట్టం డెవలపర్లకు, ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలను కల్పిస్తుంది.

Comments

G
Loading comments...