వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి ఏఐకేఎంఎస్ నేత బాలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అమెరికాతో కేంద్రం చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. రైతులకు లాభదాయక మద్దతు ధర, రుణమాఫీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ కార్పొరేటీకరణ, విద్యుత్ ప్రైవేటీకరణ, లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

