Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ బూస్ట్‌తో ప్రపంచ వాణిజ్యానికి జోష్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 31, 2026 2:41 PM జాతీయంబిజినెస్
ఏఐ బూస్ట్‌తో ప్రపంచ వాణిజ్యానికి జోష్ - Udayam
2026 తొలి త్రైమాసికంలో ఏఐ సంబంధిత సాంకేతిక ఉత్పత్తుల డిమాండ్ పెరగడంతో ప్రపంచ సరుకు వాణిజ్యం అంచనాల కంటే వేగంగా పెరిగిందని డబ్ల్యూటీవో తెలిపింది. అయితే హోర్ముజ్ జలసంధి అంతరాయం ప్రభావం రెండో త్రైమాసికం నుంచి స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ఆసియా ఎగుమతులు బలంగా పెరిగినా, మధ్యప్రాచ్య వాణిజ్యం ఏడాది చివరికల్లా మరింత మందగించే అవకాశముందని వెల్లడించింది.

Comments

G
Loading comments...