Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ

Follow Udayam on Google
రూప దేవి Jul 28, 2026 2:53 PM కాకినాడGeneral
ఏఐ ఇంజినీర్‌గా రూ.1.06 కోట్ల ప్యాకేజీ - Udayam
కాకినాడ జిల్లా కుతుకుడుమిల్లికి చెందిన మాల్తి అఖిలేష్ సూరంపాలెం ఆదిత్య వర్సిటీ క్యాంపస్ నియామకాల్లో కెనడాకు చెందిన ఏఐ కంపెనీలో రూ.1.06 కోట్ల భారీ ప్యాకేజీ సాధించారు. ప్రస్తుతం ఇంటి నుంచే విధుల్లో చేరారు. తండ్రి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండటంతో అఖిలేష్ పట్టుదలతో చదివి ఈ స్థాయికి చేరారు. ఆదిత్యలో బీటెక్ చేస్తూ ఏఐ రంగంలో రూపొందించిన ప్రాజెక్టుల వల్లే ఈ అరుదైన అవకాశం లభించింది.

Comments

G
Loading comments...