Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AI ఎఫెక్ట్‌.. యాపిల్‌ పరిమితులు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 03, 2026 9:32 PM జాతీయంబిజినెస్
AI ఎఫెక్ట్‌.. యాపిల్‌ పరిమితులు - Udayam
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ ప్రభావంతో యాపిల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ పరిశోధకులు ఒకేసారి సమర్పించే భద్రతా లోపాల నివేదికల సంఖ్యపై పరిమితి విధించింది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ సాయంతో పెద్ద సంఖ్యలో రిపోర్టులు వస్తుండటంతో వాటిని పరిశీలించడం కష్టంగా మారిందని యాపిల్‌ తెలిపింది. సైబర్‌ భద్రతా నిర్వహణను మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...