వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌లో తొలి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ నిర్మించే ఈ భారీ డేటా సెంటర్‌ను మెటా లీజుకు తీసుకోనుంది.
భారత్‌లో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్, ఏఐ అవసరాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సంస్థలు వెల్లడించాయి.
Comments
Loading comments...

