Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:40 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ - Udayam
హైదరాబాద్‌లో రూ.70 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీసీఎస్ హైపర్‌వాల్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు లభించనున్నాయి.

Comments

G
Loading comments...