Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ, సెమీకండక్టర్లే భారత్ వృద్ధికి చోదకశక్తి

Follow Udayam on Google
ఏఐ, సెమీకండక్టర్లే భారత్ వృద్ధికి చోదకశక్తి - Udayam
భారత్ తదుపరి ఆర్థిక వృద్ధికి ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి రంగాలే చోదకశక్తిగా నిలుస్తాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నాణ్యత, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని పరిశ్రమలకు సూచించారు. రూ.1 లక్ష కోట్ల ఆర్‌అండ్‌డీ ఇన్నోవేషన్ ఫండ్, సెమికాన్ 2 వంటి కార్యక్రమాలతో సాంకేతిక రంగానికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...