Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్ర కుట్రలో ఏఐ దుర్వినియోగం

Follow Udayam on Google
Ritu Kapur May 25, 2026 11:01 AM జాతీయంGeneral
ఉగ్ర కుట్రలో ఏఐ దుర్వినియోగం - Udayam
ఎర్రకోట వద్ద కారు బాంబు ఆత్మాహుతి దాడికి అల్‌ఖైదా ఉగ్రవాదులు కృత్రిమ మేధ (AI) ప్లాట్‌ఫాంను వాడినట్లు ఎన్‌ఐఏ ఛార్జిషీటులో పేర్కొంది. రాకెట్ బాంబుల తయారీ, పరీక్షల కోసం సాంకేతిక సాయం తీసుకున్నారు. ఈ కుట్రకు ఒక నిందితుడు ఇంజినీరుగా వ్యవహరించగా, జసీర్ బిలాల్ వనీ అనే వ్యక్తి ఫరీదాబాద్ విశ్వవిద్యాలయంలో ఉంటూ సాంకేతిక సహకారం అందించినట్లు అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...