Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో 2 లక్షల కోట్ల డాలర్లకు కంప్యూట్ మార్కెట్

కౌశిక్ శర్మ Jul 25, 2026 8:20 AM అల్ ఇండియా about 2 hours ago
ఏఐతో 2 లక్షల కోట్ల డాలర్లకు కంప్యూట్ మార్కెట్ - Udayam Digital
కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూట్ మౌలిక వసతుల మార్కెట్ 2030 కల్లా 2 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చని ఏఎండీ అంచనా వేసింది. ఏజెంటిక్ ఏఐ యుగంలో కంప్యూటింగ్ శక్తికి గిరాకీ భారీగా పెరుగుతుందని, సర్వర్ సీపీయూ మార్కెట్ 200 బిలియన్ డాలర్లకు చేరుతుందని సంస్థ ఛైర్మన్ లిసా సు తెలిపారు.

Comments

G
Loading comments...