Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం భక్తులు సురక్షితం

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 9:34 AM కర్నూలుGeneral
అహోబిలం భక్తులు సురక్షితం - Udayam
నంద్యాల జిల్లా అహోబిలం అటవీ ప్రాంతంలో పావన నరసింహస్వామి దర్శనానికి వెళ్లిన ప్రొద్దుటూరుకు చెందిన ఆరుగురు భక్తులు బుధవారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో దారితప్పారు. ఐదుగురు మహిళలు, ఒక పురుషుడి కోసం పోలీసులు, అటవీశాఖ సిబ్బంది గాలించారు. గురువారం తెల్లవారుజామున వారిని సురక్షితంగా గుర్తించి దిగువ అహోబిలానికి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...