వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిసెట్‌లో చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మొదటి ఆరు ర్యాంకులు సాధించారు. మినుముల రాజ్‌కుమార్, కిముడు ప్రవీణ, వంతల మార్త, వంతల ధనలక్ష్మి, కొక్కుల స్పందన, అమ్మనగిరి అక్షయ వరుసగా ర్యాంకులు పొందారు.
వ్యవసాయ బీఎస్సీ ప్రవేశాల కోసం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆగస్టు 18న నిర్వహించిన అగ్రిసెట్ ఫలితాలు ఈ నెల 5న విడుదలయ్యాయి.
Comments
Loading comments...

