వార్తలకు తిరిగి వెళ్లండి

ఆచార్య ఎన్‌జీరంగా వర్సిటీ పరిధిలోని వ్యవసాయ సీట్ల భర్తీకి ఈ నెల 27న గుంటూరు లాంఫామ్‌లో కౌన్సెలింగ్ జరగనుంది.
7 జిల్లాల్లోని 13 కాలేజీల్లో వ్యవసాయం, విత్తన సాంకేతికత, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయనున్నట్లు సహ పరిశోధనా సంచాలకుడు డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు.
Comments
Loading comments...

