వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో రూ.75 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూమిని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుమారుడు కేవలం రూ.5.67 కోట్లకే దక్కించుకున్నారని బాధితులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకే కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకు వేలం పేరుతో విలువైన భూములను టీడీపీ నేతలు కాజేస్తూ తమ నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
Comments
Loading comments...

