వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్లు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం బాధితుల్లో ఆశలు నింపిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు.
మంగళగిరిలో సీఐడీ డీజీపీ రవిశంకర్ అయ్యన్నార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు 32 లక్షల డిపాజిట్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయమన్నారు.
Comments
Loading comments...

