Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో ఒప్పందానికి అవకాశం ఉంది: ట్రంప్

Follow Udayam Digital on Google
మానస శర్మ Jul 28, 2026 11:14 AM అల్ ఇండియా అంతర్జాతీయ
ఇరాన్‌తో ఒప్పందానికి అవకాశం ఉంది: ట్రంప్ - Udayam Digital
ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిస్సైళ్ల కొరత కారణంగానే అమెరికా దాడులను నిలిపివేసిందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంతో సహనం ఉందని, పరిణామాలను గమనిస్తామని పేర్కొన్నారు. ఇరాన్‌కు రష్యా సహకరిస్తోందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపణలపై స్పందిస్తూ, ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అడుగుతానని ట్రంప్ చెప్పారు.

Comments

G
Loading comments...