వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం గణపవరం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. నాయుళ్ల బజార్‌లో గొట్టిపాటి శివ నాగరాజుకు చెందిన నాలుగు ఎకరాల గడ్డివాములో మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

