వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల్లో మండపాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, భక్తులు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ములకలచెరువు అగ్నిమాపక కేంద్రం అధికారి వీరభద్రరెడ్డి సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్‌తోనే చేయించాలని తెలిపారు.
విద్యుత్ తీగలు మండపం పైకప్పు, అలంకరణలకు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

