Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిమాపక కేంద్రం లేక ఇబ్బందులు

Follow Udayam on Google
P. G. Murthy Oct 06, 2026 9:03 AM మంచిర్యాలGeneral
అగ్నిమాపక కేంద్రం లేక ఇబ్బందులు - Udayam
లక్షెట్టిపేట పట్టణంలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి వేసవి కాలంలో లక్షెట్టిపేట తాలూకా పరిధిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మంటలను ఆర్పాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల, జన్నారం నుండి ఫైర్ ఇంజన్లు రావాల్సి ఉండడంతో నష్టం ఎక్కువగా జరుగుతుంది. లక్షెట్టిపేటలో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...